తెలుగు వార్తలు » many leaders in rajyasabha race
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ రేసు మొదలైంది. సీఎం కూతురు కవిత సహా పలువురు మాజీ లోక్‌సభ సభ్యులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అదే సమయంలో దళిత, గిరిజన వర్గానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.