తెలుగు వార్తలు » many land encroachment cases
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భూ భాగోతంలో మరో ఎపిసోడ్ చేరింది. మరో భూ దందాకు సంబంధించిన ఆధారాలతో తెరమీదికి వచ్చారు ఓ గులాబీ ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలతో ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు.