తెలుగు వార్తలు » many ips officers transfered
ఏపీ ప్రభుత్వం ఇరవై మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో కొందరికి పదోన్నతులు ఇచ్చింది. మరికొందరికి స్థాన చలనం కలిగించింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.