తెలుగు వార్తలు » many indians may come-back
విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం లేఖ రాశారు. విదేశాలలో ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని స్వదేశానికి రప్పించే విషయంలో చొరవ చూపాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.