తెలుగు వార్తలు » many important leaders left
Infight in Telangana TDP increasing day by day: తెలంగాణ టీడీపీలో ముసలం ముదురుతోంది. పార్టీ ఇప్పటికే పూర్తిస్థాయిలో ఖాళీ అయినా మిగిలిన కొద్ది మంది మధ్య కూడా ఆధిపత్యపోరు నెలకొంది. మహిళా నేతల మధ్య పోరు తారా స్థాయికి చేరింది. ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న తమకు కాదని.. కొత్తగా పార్టీ లో చేరిన వారికి తమపైనే అజమాయిషీ చేసే ఛాన్స్ ఇవ్వ