తెలుగు వార్తలు » many hindu families suffering
కరోనా ఒకవైపు తెలంగాణలో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంటే.. లాక్ డౌన్ ముగిసిన వెంటనే తాను ఎక్కడికెళతానో చెబుతున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అక్కడికెళ్ళి బాధితులకు ధైర్యం చెప్పడమే తన లక్ష్యమని అంటున్నారయన.