తెలుగు వార్తలు » Many Health issues
రోజూ ఉదయాన్నే.. రోడ్డుపై వాకింగ్, జాగింగ్‌లు చేయడం మీకు అలవాటా..? అయితే.. మీరు డేంజర్ భారిన పడక తప్పదు. ఏంటి వాకింగ్, జాగింగ్ చేస్తే మంచిదే కదా..! అనుకుంటున్నారా..? నిజమే.. పొద్దున్నే వాకింగ్, జాగింగ్‌లు చేయడం మంచిదే. కానీ.. పచ్చటి ప్రదేశంలో.. కాలుష్యం తక్కువున్న చోట చేయవచ్చు. కానీ.. రోడ్డుపై రోజూ వాకింగ్ చేయడం వల్ల.. మీకు ప్రయోజనా�