తెలుగు వార్తలు » many feared trapped
ఉత్తరాఖండ్ లో దారుణం చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌లోని చుక్కువాలా ప్రాంతంలో భారీ వర్షాలకు ఒక భవనం కూలింది. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ఇప్పటివరకు ఆరుగురిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చారు.
ఆత్మాహుతి దళాల దాడిలో ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారలో ముష్కరులు జరిపిన దాడిలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.