తెలుగు వార్తలు » Many feared dead after bus catches fire in UP's Kannauj
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో విషాదం చోటుచేసుకుంది. జిటి రోడ్‌లోని గిలోయ్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. దీంతో అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసు