తెలుగు వార్తలు » Many Feared Dead
భారీ వర్షాలు, వరదలతో జపాన్ ప్రాంతం అతలాకుతలమైంది. దాదాపు 90 వేల మంది నిరాశ్రయులయ్యారు. నీటి మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జపాన్ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరో 80 వేల మంది ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరినట్లు తెలిపింది.