తెలుగు వార్తలు » Many Devices
మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ఈ సందర్భంగా.. మరో న్యూ ఫీచర్‌ను ఈ సంస్థ తీసుకొచ్చింది. త్వరలోనే వాట్సాప్‌లో మరొక అదిరిపోయే ఫీచర్ యూజర్ల ముందుకొచ్చింది. ఇప్పటివరకూ.. వాట్సాప్‌ను ఏ డివైస్‌లోనైనా ఒకేసారి.. ఒకే ఫోన్ నెంబర్‌తో యూజ్ చేసేవ�