తెలుగు వార్తలు » Many cups of Coffee
ఉదయం నిద్రలేవగానే వేడి వేడి కాఫీ పడందే పని గడవదు కొందరికీ. చక్కటి వాసనతో చిక్కటి కాఫీని రుచి చూసిన తర్వాతే..దిన చర్య మొదలు పెడతారు మరికొందరు. కాఫీకి అంతటి ప్రాముఖ్యత ఉంది. చల్లటి వాతావరణంలో వేడివేడి కాఫీని తాగితే ఆ ఫీలింగే వేరు..భలే మజాగా ఉంటుంది కాదా.. కానీ..ఇప్పుడు అదే కాఫీతో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు క�