తెలుగు వార్తలు » many countries hating china
ప్రపంచానికి కరోనాను పరిచయం చేసి భయోత్పాతాన్ని సృష్టించిన చైనా పట్ల ప్రపంచ దేశాలు వెగటు ప్రదర్శిస్తున్నాయి. అదే సమయంలో భారత్ వైపు ఆశావహంగా చూస్తున్నాయి. ఈ సంకేతాలు ఇంటర్నేషనల్ ట్రేడ్ వర్గాల్లో పెద్ద స్థాయిలో చర్చనీయాంశమైంది.