తెలుగు వార్తలు » many conditions for flight journey
దేశంలో మెల్లిమెల్లిగా లాక్ డౌన్ నిబంధనలకు సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే రైళ్ళ రాకపోకలకు విధించినట్లుగానే పలు షరతులను విమానయాన శాఖ విదించబోతోంది