తెలుగు వార్తలు » many cases against glenn brigs
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల తయారీదారు గ్లెన్ బ్రిగ్స్ అనే కరడుగట్టిన నేరస్థున్ని అనంతపురం జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కేజీ నుంచి పీజీ వరకు.. గల్లీ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎలాంటి సర్టిఫికెట్ అయిన సృష్టించడంలో గ్లెన్ బ్రిగ్స్ దిట్ట అని పలువురు చెప్పుకుంటుంటారు. పోలీ�