తెలుగు వార్తలు » many are waiting for renewals
TRS leaders in worry and the reason is KCR: ఊహించని వారికి పదవులు..ఆశించిన వారికి నిరాశ.. ఇది తాజాగా అధికార టీఆర్ఎస్ వర్గాల పరిస్థితి. పదవులు ఆశించి భంగపడుతున్న కొందరు గులాబీ తమ్ముళ్లు నిరాశలో పడ్డారు. మేరా నెంబర్ కబ్ ఆయేగా అంటూ ప్రగతి భవన్ వైపు ఎదురుచూస్తున్నారు. తమకు ఎక్స్‌టెన్షన్ దొరికితే రెండేళ్లు హాయిగా ఉందామని అనుకుంటున్నారు. మరీ కేసీ�