తెలుగు వార్తలు » many are in race
ఎన్నికలొచ్చే దాకా ఊదరగొట్టడం.. ఎన్నికల్లో చతికిలా పడడం.. అడపాదడపా ఢిల్లీ నేతల పుణ్యం వల్లో.. టిడిపి లాంటి పార్టీతో పొత్తుల వల్లో ఒకటో అరో సీట్లు గెల్చుకోవడం.. ఇదీ తెలంగాణా బిజెపి అనగానే మనకు అనిపించేది.. పలు నోళ్ళలో వినిపించేది. అయితే.. ఇప్పుడు హుజూర్‌నగర్‌లో ఘోరంగా చతికిలాపడిన తర్వాత తెలంగాణ బిజెపిలో కొత్త చర్చ మొదలైంద�