తెలుగు వార్తలు » many
నైరుతి రుతుపవనాలు క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో తొలకరి వానలు మొదలయ్యాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, అన్ని జిల్లాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.