తెలుగు వార్తలు » Manuguru-Secunderabad Super Fast Express
మణుగూరు- సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్‌తో రెండు బోగీలలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ఏ1, బీ1 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ట్రైన్