ఎక్కడ పాము కనిపించినా అతినికి చాకచక్యంగా పట్టుకోవడమే అలవాటు. ఇంట్లోకి పాము వచ్చిందని ఎవరు కబురు పంపినా ఇట్టే వాలిపోయి.. దాన్ని పట్టుకుని అడవిలో వదిలేయడం అతని హాబీ.. చివరకు అదే పాముకు బలయ్యాడు.
Death by Selfie: సెల్పీ మోజులో మరో నిండు ప్రాణం బలైంది. గోదారి గట్టున నిలబడి నీటి పరవళ్లతో ఫోటో దిగాలనుకున్నారు. అంతలో ప్రమాదవశాత్తు జారిపడి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన భద్రాది జిల్లాలో చోటుచేసుకుంది.
మణుగూరు- సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్తో రెండు బోగీలలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ఏ1, బీ1 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ట్రైన్