తెలుగు వార్తలు » manufacturing sanitizers
శానిటైజర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పోగ, మంటలు వ్యాపించటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.