తెలుగు వార్తలు » Manufacturing Date On Loose Sweets
లూజ్ ప్యాకెట్లలో అమ్మే స్వీట్లపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక నిబంధన తీసుకొచ్చింది. ఇకపై స్వీట్ షాపుల యజమానులు, మిఠాయి తయారీదారులు నాన్ ప్యాకేజ్డ్ స్వీట్స్‌పై మ్యాన్‌ఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్ పైరీ డేట్లను ఖచ్చితంగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది.