తెలుగు వార్తలు » manufacturing
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు తొలిత వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ప్రకటించుకుంది రష్యా. రష్యా అభివృద్ధి చేసిన కొవిడ్-19 టీకా ‘స్పుత్నిక్ వి’ తయారీని హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూపు సంస్థ.. హెటిరో బయోఫార్మా చేపట్టనుంది.
ఆత్మ నిర్భర భారత్ పిలుపుతో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న యుద్ధ విమానాలకు అధిక ప్రాధాన్యత నిస్తోంది.
‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.