తెలుగు వార్తలు » Manufacturers for Atma Nirbhar Bharat
Give Priority to Domestic Manufacturers : స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఇండస్ట్రీలకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని తెలిపారు. ఈ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే �