తెలుగు వార్తలు » Manufacture Everything
No Power Equipment Imports: చైనాకు మరో భారీ షాక్ తగిలింది. సరైన అనుమతి లేకుండా చైనా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి విద్యుత్తు పరికరాలను దిగుమతి చేసుకోకూడదని కేంద్ర నిర్ణయించింది. దిగుమతులపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. చైనా, పాకిస్తాన్ దేశాల తీరుపై మండిపడ్డారు. చైనా, పాకిస్థాన్ దేశాలు మన దేశంలోకి చొరబడి �