తెలుగు వార్తలు » Manufacture
దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య పరికరాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలేటర్ పరికరాల అవసరం మరింత ఎక్కువైంది. భారత్ లో ఫ్రంట్ వారియర్స్ కి మద్దతుగా నిలిచింది హ్యూలెట్ ప్యాకర్డ్ కంపెనీ.