తెలుగు వార్తలు » Mantri Shankar Arrested
వందల ఇళ్లలో దొంగతనాలు చేసిన గజదొంగ మంత్రి శంకర్‌ను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతడితో పాటు అతని అనుచరులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.