తెలుగు వార్తలు » Mantri Gari Viyyankudu
మెగాస్టార్ చిరంజీవి తన మామగారైన అల్లు రామలింగయ్య తో అనేక సినిమాల్లో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే చిరంజీవి తన తండ్రి వెంకటరావు కలిసి ఒక సినిమాలో నటించారు.. ఐతే ఇద్దరూ కలిసి ఒకే సీన్ ను షేర్ చేసుకోకపోయినా..