తెలుగు వార్తలు » Mantri Celesta apartments
హైదరాబాద్ ఆపిల్ ఇండియా ఉద్యోగి అయిన 34 ఏళ్ల రోహిత 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండాపోయింది. పోలీసుల దర్యాప్తు అంతంతమాత్రంగా ఉండటంతో, ఆమె ఆచూకీ కనుగొనడంలో కుటుంబసభ్యులు ప్రజల సహాయం తీసుకుంటున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3:15 గంటలకు సైబరాబాద్ పోలీసు పరిధిలోని గచ్చిబౌలి వద్ద విప్రో సర్కిల్ సమీపంలో ఆమె ఆటో రిక్షాలో ఎక్కింది. ఆమె అ�