తెలుగు వార్తలు » Mantralayam To Merge In Bellary
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు. అలాగే ఇంకొందరు నేతలైతే ఎవరికి తోచినట్లు వారు కొత్త కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే కోవలో తాజాగా టీడీపీ నేత తీసుకొచ్�