తెలుగు వార్తలు » Mantralam
గంగా స్నానం.. తుంగా పానం అన్నట్టుగా భక్తులు వెల్లువెత్తుతున్నారు. గంగలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం తుంగభద్రలో స్నానమాచరిస్తే వస్తుందన్నది భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే తుంగభద్ర పుష్కరాలకు భక్తజనం రాక పెరిగింది..