తెలుగు వార్తలు » Mansoon-2019
తెలుగురాష్ట్రాల్లో సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి జల్లులతో కూడిన వర్షాలకు అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్ర అధికారులు తాజా పరిస్థితులపై ఓ ప
దేశంలో మునుపెన్నడూ నమోదుకానంత వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బీహార్‌లో కొన్ని ప్రాంతాలు వర్షం నీటిలోనే ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. నిలువ నీడను కోల్పోయి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులతో బిక్కుబిక్�
తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లన్నీ ధ్వ�
ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో…వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ జోరుగా విరుచుకుపడే అవకాశముంది. 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. వచ్చే 48 గంటల్లో అల్పపీడనం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హ�