తెలుగు వార్తలు » MANSAS Boards Chairperson
సంచయిత గజపతిరాజు.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు మొదటి భార్య కూతురు ఈ సంచయిత. అయితే ఆనంద గజపతి మొదటి భార్యకు గతంలోనే విడాకులు ఇచ్చేశారు. ఆ తర్వాత.. ఆమె ఇతర మతానికి చెందిన వ్యక్తిని వివాహమాడినట్లు తెలుస్తోంది. అయితే ఈమె పేరు ఎవరికీ మొ�