ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా అంతా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోంటే.. మన దేశం మాత్రం ఓ వైపు సరిహద్దుల్లో ఉగ్రవాదులతో.. మరోవైపు దేశం లోపల మావోయిస్టులతో యుద్ధం చేస్తోంది. తాజాగా ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం అడవుల్లో శనివారం ఉదయం కాల్పుల మోత మోగింది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఓ సబ్ ఇన్సెక్టర్ ప్రాణా