తెలుగు వార్తలు » Manpreet Tests Corona Positive
భారత పురుషుల హాకీ టీమ్‌లో కరోనా కలకలం రేగింది. కెప్టెన్‌తో పాటు నలుగురి ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.