తెలుగు వార్తలు » Manpreet Gony
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల గుడ్‌బై చెప్పిన టీమిండియా సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ ప్రస్తుతం గ్లోబల్ కెనడా టీ20లో ఆడుతున్నాడు. టొరంటో నేషనల్స్‌కు సారథ్యం వహిస్తున్న యువీ శనివారం ఎడ్మంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. వాంకోవర్ నైట్స్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో విఫలమైన యువరాజ్ శనివారం నాటి మ్యాచ�