తెలుగు వార్తలు » Manoviragi
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథను ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగువెర్షన్ 'మనోవిరాగి' పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు.