తెలుగు వార్తలు » Manorama's son serious in hospital after trying alternative to liquor due to coronavirus lockdown
దివంగత సీనియర్ నటి మనోరమ కుమారుడు భూపతి నిద్రమాత్రలు తీసుకోవడంతో దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో లిక్కర్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో మందుకు బానిసైన భూపతి…అది దొరక్కపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆ బాధ రోజురోజుకు ఎక్కువయిపోతుండటంతో…ప్ర