తెలుగు వార్తలు » Manorama News
కేరళ: గుర్రంపై స్వారీ చెయ్యాలని అందరికి ఆసక్తి ఉంటుంది. కానీ అది అనుకున్నంత సులువు కాదు. దానికి చాలా నైపుణ్యం కావాలి. సినిమాల్లో హీరో, హీరోయిన్లుకు కూడా గుర్రపు స్వారీ చేసే సన్నివేశం ఉంటే.. బాగా ట్రైనింగ్ తీసుకుని మరీ నటిస్తారు. లేకపోతే అభాసుపాలయ్యే పరిస్థితులు ఉంటాయి. మొన్నీమధ్య ‘మణికర్ణిక’ షూటింగ్ లో కంగనా రనౌత్ �