తెలుగు వార్తలు » Manoj turns villain for NTR
టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, మంచు మనోజ్‌లు మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఒకే సంవత్సరం, ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో జన్మించారు