తెలుగు వార్తలు » Manoj Tiwari
హోం మంత్రి అమిత్ షాకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేయగా, హోం శాఖ మాత్రం ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి టెస్ట్ నిర్వహించలేదని తెలిపింది.
ఢిల్లీలో కమలం వికసిస్తుందని తన సిక్త్ సెన్స్ చెబుతుందంటూ పోలింగ్ రోజు కూడా ధీమా వ్యక్తం చేసిన బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చివరకు ఓటమిని అంగీకరించారు. పార్టీ కేవలం 7 సీట్లకే పరిమితమైందని అంగీకరిస్తూ, మరోసారి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకున్న అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపార
ఓ వైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ.. ఢిల్లీ పీఠం కేజ్రీకి దక్కుతుందంటూ తేల్చేస్తే.. మరోవైపు కమలనాథులు విజయం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా గెలుపు మాదేనని.. ప్రతీపార్టీ చెప్తుంది కానీ.. ఈ సారి ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు మాత్రం.. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమయ్యాయంటున్నారు. అంతేకాదు.. ఢిల్లీ పీఠం ఎక్కేది కమలన�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకిక దాదాపు వారం రోజులే ఉండగా.. బీజేపీ శుక్రవారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. నగర వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, నగర ఎన్నికల ఇన్-ఛార్జ్, కేంద్ర మంత్రి కూడా అయిన ప్రకాష్ జవదేకర్, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తది�