తెలుగు వార్తలు » Manoj Sinha
కేంద్రమంత్రుల్లో చాలా మంది తాము నివసించే అధికారిక బంగ్లాలకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదు. ఒక ఆర్టీఐ అర్జీకి వచ్చిన సమాధానంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర మంతులు విజయ్‌గోయల్, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామాన్, సుష్మా స్వరాజ్ వంటి వారు కూడా బకాయిలు చెల్లించలేదని దీనిలో పేర్కొన్నారు. ఈ బకాయిలు అన్నీ బం�