తెలుగు వార్తలు » manoj shokeen
కోడలిపై అత్యాచారం చేసి, తుపాకీతో బెదిరించారనే ఆరోపణలపై ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై కేసు నమోదైంది. నూతన సంవత్సరం సందర్భంగా గతేడాది డిసెంబరు 31 అర్ధరాత్రి నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మనోజ్ షోకీన్ ఢిల్లీలోని నంగ్లోయ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మె�