తెలుగు వార్తలు » Manoj Sasidhar CBI JD
తెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ జేడీగా నియమించాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే కేంద్రం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కే�