తెలుగు వార్తలు » Manoj Prajapati
ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. రాయ్‌పూర్ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నానా హంగామా చేశారు. వీధులన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయంటూ.. కౌన్సిల్ సమావేశంలో ఆందోళన చేశారు. ఇక బీజేపీకి చెందిన మనోజ్ ప్రజాపతి అనే కౌన్సిలర్ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ ప్యాకెట్‌లో బురదను తీ�