తెలుగు వార్తలు » Manoj Kashyap
ఎన్నికల సంఘానికి అమేథీ నుంచి లేఖ అందింది. దాన్ని తెరిచి చూస్తే లోపల ఎరుపు రంగు అక్షరాలున్నాయి. ఏంటా అని పరీక్షించి చూడగా అది రక్తంతో రాసిన లేఖ అని తెలిసింది. దీంతో ఎన్నికల సంఘం అధికారులు షాక్ తిన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని..నోటికి వచ్చినట్టు అభ్యంతరకరంగా మాట్లాడితే తమ మనోభావా