తెలుగు వార్తలు » Manoj Chopra New Stunts
ప్రపంచంలోనే అత్యంత బలవంతునిగా గుర్తింపు పొందిన హరియాణా వాసి మనోజ్ చోప్రా స్టంట్‌లను చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఎప్పటికప్పుడు కొత్తగా స్టంట్లు చేస్తూ.. అభిమానులు అబ్బురపరుస్తుంటాడు. తాజాగా బెంగళూరు ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం బలప్రదర్శన చేశాడు. ఒంటి కాలుతో కారును పైకెత్తి, చేతులతో దాన్ని మరోవైపు తిరగేశాడు. బేస్‌బాల�