తెలుగు వార్తలు » Manoj Beedha
లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకొని హిట్టైన సినిమాల్లో కృష్ణ అండ్ హిజ్ లీల ఒకటి. క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించారు