తెలుగు వార్తలు » Manoj Bajpayee is dubbing
బాలీవుడ్ ప్రముఖ మనోజ్ భాజ్‌పాయ్ తను చేస్తున్న వెబ్ సిరీస్‌కు డబ్బింగ్ షురూ చేశారు. ఆయన నటించిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 కోసం డబ్బింగ్ చెబుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ఓ ఫోటోను పంచుకున్నారు.