తెలుగు వార్తలు » ManoharParrikar
పనాజీ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ శనివారం రాత్రి మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన అప్పర్ జీఐ ఎండోస్కోపీ కోసమే గోవా మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చేరారని సీఎం కార్యాలయం తెలిపింది. ఒక రోజంతా ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్�